స్థానిక ఇన్స్టిట్యూట్ చేతిపుస్తకము

COURSE_DESCRIPTION
ఈ చేతిపుస్తకము ప్రధానంగా తర్ఫీదుదారులు, పాలకులు, మరియు స్థానిక బోధకుల కోసం ఒక సూచిక మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు, తర్ఫీదుదారులు ఈ చేతిపుస్తకమును ఒక కోర్సుగా ఉపయోగించి, స్థానిక సంస్థల బోధకులను మరియు పాలకులను తర్ఫీదు చేయవచ్చు. మరికొన్నిసార్లు, వ్యక్తిగత అంశాలను ఒక నిర్దిష్ట విషయంపై తర్ఫీదు చేయుటకు లేదా Shepherds Global Classroom ను పరిచయం చేయుటకు ఉపయోగించవచ్చు.
COURSE_OBJECTIVES
కొన్నిసార్లు, తర్ఫీదుదారులు ఈ చేతిపుస్తకమును ఒక కోర్సుగా ఉపయోగించి, స్థానిక సంస్థల బోధకులను మరియు పాలకులను తర్ఫీదు చేయవచ్చు, కానీ దీనిలో పాఠ్యోద్దేశాలు లేవు.
LESSON_TITLES
స్థానిక పరిచర్య తర్ఫీదు యొక్క ప్రాముఖ్యత
Shepherds Global Classroom నకు పరిచయం
ఒక సామర్థ్యతగల బోధకుని అర్హతలు
మన విద్యార్థులను అర్థము చేసుకొనుట
మంచి బోధనా పద్ధతులు
SGC కోర్సులను ఎలా బోధించాలి
బోధకులను కనుగొనుట
స్థానిక షెఫర్డ్స్ ఇన్స్టిట్యూట్ ను నిర్వహించుట