యేసు జీవితమూ పరిచర్య

View this course in other languages:
కోర్సు వివరణ
ఈ కోర్సు 21 వ శతాబ్దంలో పరిచర్యకు మరియు నాయకత్వానికి మాదిరిగా ఉండుటకు యేసు జీవిత అధ్యయనం బోధిస్తుంది.
కోర్సు యొక్క లక్ష్యాలు
లక్ష్యాలు ప్రతి పాఠంలో జాబితా చేయబడాయి.
పాఠంలోని శీర్షికలు
పరిచర్య కొరకు సిద్ధపాటు
యేసువలే ప్రార్థించడం
యేసువలే నడిపించుట
యేసువలే బోధించడం
యేసువలే ప్రసంగించడం
యేసు, దేవుని రాజ్యం
యేసువలే ప్రేమించడం
సిలువ మరియు పునరుత్థానం
చెరగని ప్రభావాన్ని విడిచి వెళ్ళడం