బైబిల్ సంబంధమైన సువార్త మరియు శిష్యత్వము

కోర్సు వివరణ
ఈ కోర్సు సువార్త ప్రకటించు పద్ధతులకు మార్గనిర్దేశం చేసే బైబిల్ సూత్రాలను అందిస్తుంది. ఇది సువార్త ప్రకటించే పద్ధతులను వివరిస్తుంది మరియు క్రొత్తగా మారుమనస్సు పొందినవారి క్రమశిక్షణకై ఉపయోగించటానికి పాఠాలను అందిస్తుంది.
కోర్సు యొక్క లక్ష్యాలు
(1) సంఘము యొక్క స్వభావం మరియు రూపకల్పన కొరకు సువార్త లోని తాత్పర్యంను వివరించుట.
(2) సువార్త యొక్క ప్రాథమిక సిద్ధాంతాలను సమీక్షించుట.
(3) విశ్వాసులకు ఆచరణాత్మక పద్ధతుల్లో సువార్త వివరిచుటకై శిక్షణ ఇచ్చుట.
(4) శిష్యత్వానికి సంబంధించిన సంఘము యొక్క బాధ్యతను అర్థం చేసుకొనుట.
(5) శిష్యత్వములోని బాధ్యతలు నిర్వచించుట మరియు వివరించుట.
(6) శిష్యత్వము కొరకు ఒక చిన్న సమూహాన్ని నడిపించడానికి ఆచరణాత్మక పద్ధతులను నేర్పించుట.
(7) క్రొత్తగా నమ్మిన వారిని శిష్యత్వములో నడిపించుటకు ఉపయోగించాల్సిన పాఠాల అందించుట.
పాఠంలోని శీర్షికలు
గొప్ప ఆజ్ఞను అంగీకరించుట
మార్పును తెలిపే వేదాంతశాస్త్రం
సువార్త యొక్క అత్యవసరత
సువార్త యొక్క ప్రాముఖ్యమైన అంశాలు
సువార్తీకరణ మరియు సువార్త ప్రాధాన్యత
పరిశుద్ధాత్ముని యొక్క కార్యము
ప్రార్థన మరియు ఉపవాసం
యేసు విధానం
సువార్త ప్రకటనలో “వంతెన”
రోమాకు రహదారి
సువార్త బోధ
తెరువబడిన ద్వారములు
సువార్తీకరణ పద్ధతులను స్వీకరించడం
పిల్లల పరిచర్య
సంఘము యొక్క రూపకల్పన
నిజమైన శిష్యులు
అధ్యాత్మిక పరిపక్వత వైపు
చిన్న సమూహాల నమూనా
శిష్యత్వము: ప్రార్థన మరియు అభ్యాసం