రోమా పత్రిక

కోర్సు వివరణ
ఈ కోర్సు రోమా పత్రికలో వివరించిన విధంగా రక్షణ మరియు సువార్త పొలము అనే వేదాంతశాస్త్రాన్ని బోధిస్తుంది, సంఘములోని వివాదాస్పదమైన అనేక విషయాలను చర్చిస్తుంది.
కోర్సు యొక్క లక్ష్యాలు
1. దేవుని రక్షణను, విశ్వాసపు అవసరతను చూడడం.
2. సువార్తను వినని ప్రజలకు సంబంధించిన సౌవార్తిక విషయాలను గురించి చర్చించడం
3. ఒక విశ్వాసికి సాధారణమైన మరియు సాధ్యమయ్యే పాపం పై విజయమును అర్థం చేసుకొనుట
4. దేవుని ప్రణాళికలో ఇశ్రాయేలుకు, సంఘానికి మధ్యనున్న సంబంధాన్ని అధ్యయనం చేయడం.
5. సంఘంలో సిద్ధాంతపరమైన వివాదాలకు కారణమైన వ్యాఖ్యల సందర్భాన్ని అర్థం చేసుకోవడం.
6. లోకాన్ని సౌవార్తీకరించాల్సిన, సంఘ మిషన్ పట్ల ఆశను, ఆకాంక్షను కలిగి ఉండడం.
పాఠంలోని శీర్షికలు
పత్రిక పరిచయం
అన్యుల అపరాధం/దోషం
ఇశ్రాయేలీయుల అపరాధం
సార్వత్రిక పరిస్థితులు
నీతిమంతులుగా తీర్చబడు విధానం మరియు భావం
పాపం పై విజయం
ఒప్పించబడిన పాపి
ఆత్మయందు జీవితం
దేవుని ఎన్నిక
అత్యవసర సందేశం
పరిచర్య మరియు సంబంధాలు
సువార్తికరణ కొరకు దర్శనం