క్రైస్తవ ఆరాధనకు పరిచయం

檢視其他語言的本課程:
కోర్సు వివరణ
ఈ కోర్సు నమ్మిన వారి జీవితంలోని అన్ని అంశాలను ఆరాధన ఎలా ప్రభావితం చేస్తుందో వివరిస్తుంది మరియు వ్యక్తిగత మరియు సంఘ ఆరాధన పద్ధతులకు మార్గనిర్దేశం చేసే సూత్రాలను వివరిస్తుంది.
కోర్సు యొక్క లక్ష్యాలు
లక్ష్యాలు ప్రతి పాఠంలో జాబితా చేయబడాయి.
పాఠంలోని శీర్షికలు
ఆరాధనను నిర్వచించుట
దేవుడు మరియు ఆరాధకుడు
పాత నిబంధనలో ఆరాధన
క్రొత్త నిబంధనలో ఆరాధన
సంఘ చరిత్రలో ఆరాధన
ఆరాధనలో సంగీతం
ఆరాధనలో లేఖనము మరియు ప్రార్థన
ఆరాధన ప్రణాళికను సిద్ధపరచుట మరియు నడిపించుట
ఇతర ప్రశ్నలు
ఆరాధన జీవనశైలి