కుటుంబ బోధనా సాధనాలు

View this course in other languages:
కోర్సు వివరణ
Shepherds Global Classroom కుటుంబ శిష్యత్వ పుస్తకమును, కుటుంబ బోధనా సాధనాలు, తయారు చేసింది. తల్లిదండ్రులు ఈ పుస్తకాన్ని తమ కుటుంబ ప్రార్థన సమయంలో ఉపయోగించవచ్చు.
కోర్సు యొక్క లక్ష్యాలు
ఈ పుస్తకంలోని ప్రశ్నలు, జవాబులు, పిల్లలకు మరియు క్రొత్తగా విశ్వాసంలోకి వచ్చినవారికి ఉపయోగపడే ప్రాథమిక క్రైస్తవ నమ్మకాల్ని పరిచయం చేస్తాయి.
పాఠంలోని శీర్షికలు
చిన్న పిల్లలకు ప్రశ్నోత్తరాలు
పిల్లలకు ప్రశ్నోత్తరాలు
సామెతల గ్రంథంనుండి సూత్రాలు