కాపీరైట్ ప్రకటన
Shepherds Global Classroom రూపొందించిన అన్ని కోర్సులు మా ‘ పాఠ్య ప్రణాళిక ‘ .పేజీ నుండి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉన్నాయి
Shepherds Global Classroom క్రీస్తు శరీరాన్ని శక్తివంతం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న క్రైస్తవ నాయకుల కోసం పాఠ్యాంశాలను అందిస్తు వారిని సిద్ధ పరుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆధ్యాత్మిక శిక్షకులకు 20-కోర్సుల పాఠ్యాంశాల సాధనాన్ని అందించడం ద్వారా, స్వదేశీ శిక్షణా కార్యక్రమాల సంఖ్యను విస్తరించాలని మేము ఆశిస్తున్నాము.
సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
థర్డ్-పార్టీ వనరులు వాటి సంబంధిత యజమానుల కాపీరైట్ గా ఉన్నాయి మరియు మరియు వివిధ లైసెన్సుల ద్వార పంచుకొనబడ్డాయి.
అనుమతుల గమనిక::
ఈ కోర్సు క్రింది మార్గదర్శకాల ప్రకారం ప్రింట్ మరియు డిజిటల్ ఫార్మాట్‌లలో ఉచితంగా ముద్రించబడుతుంది మరియు పంపిణీ చేయబడుతుంది: (1) కోర్సు కంటెంట్ ఏ విధంగానూ మార్చబడకపోవచ్చు. (2) కాపీలను లాభం కోసం అమ్మకూడదు. (3) విద్యా సంస్థలు ఈ కోర్సును ఉచితంగా లేదా ట్యూషన్ ఫీజు తీస్కొని కాపీ గా ఉపయోగించు కోవచ్చు (4) Shepherds Global Classroom అనుమతి మరియు పర్యవేక్షణ లేకుండా కోర్సు అనువదించబడదు.
ఇంకా మీకు ప్రశ్నలు ఉంటే,దయచేసి మమ్మల్ని సంప్రదించండి.