క్రీస్తు కేంద్రీకృతమైన .
శిక్షణ.
ప్రతి చోటా.
మా ఉచిత పాఠ్య ప్రణాళికను 30కిపైగా భాషలలో పొందండి
స్వదేశీయ, అనౌపచారిక బైబిల్ పాఠశాలలు మరియు గ్రంథశాలల విస్తరణ కోసం ఉచిత ఆధ్యాత్మిక విద్యాసంబంధమైన పాఠ్య ప్రణాళికను అందించడమే SGC లక్ష్యం. ఈ పాఠ్య ప్రణాళిక బైబిలు ఆధారమైన, సంప్రదాయబద్ధమైన బోధనను(ఆర్థడాక్స్) మరియు సువార్త కేంద్రిత ఐక్యత పట్ల హృదయాన్ని ప్రతిబింబిస్తుంది.
మీరు ఎక్కడైనా మీ స్వంత తరగతిని ప్రారంభించండి!
మా ఉచిత 20-పాఠాల పాఠ్య ప్రణాళిక ఇల్లు , ప్రార్థనా మందిరాలు , కేఫేలు , ఇంతకుమించి చెట్ల నీడలనే కూడా స్థానికంగా నిర్వహించబడే, నిర్మించబడే మరియు నిధుల సమీకరణ జరగే ఆధ్యాత్మిక తరగతులుగా మార్చుతుంది.



బైబిలు శిక్షణకు సహాయపడండి.
సహాయకుల/దాతల సహాయంతో మేము మా అన్ని డిజిటల్ పదార్థాలను ఉచితంగా పంపిణీ చేయగలుగుతున్నాం
మా యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి!
మా యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని ఎక్కడైనా మా కోర్సులను తీసుకోండి! ఈ యాప్‌తో మీరు కోర్సులను డౌన్లోడ్ చేసుకోవచ్చు, నోట్స్ తీసుకోవచ్చు, మీ పురోగతిని గమనించవచ్చు!


వార్తలు మరియు తాజా సమాచారం పొందండి
ప్రపంచవ్యాప్తంగా SGCతో అనేక విషయాలు జరుగుతున్నాయి. ఈ వార్తలు మరియు తాజా సమాచారం పొందేందుకు సైన్ అప్ అవ్వండి.

