ప్రారంభించండి
పాస్టర్/క్రైస్తవ నాయకుల శిక్షణ (అప్రామాణిక పద్ధతిలో)
దశ 1: స్థానిక తరగతి నిర్వహణకు సంబంధించిన ప్రయోజనకరమైన సూచనలను తెలుసుకోడానికి, లొకల్ ఇన్‌స్టిట్యూట్ హ్యాండ్‌బుక్ లోని 8వ అధ్యాయాన్ని పరిశీలించండి.
దశ 2: మీరు బోధించదలిచిన కోర్సుల క్రమాన్ని ఎంచుకోండి.
సూచించబడిన కోర్సుల క్రమం (ఐచ్ఛికం):
- Exploring the Old Testament
- Exploring the New Testament
- Christian Beliefs
- రోమా పత్రిక
- బైబిల్ భాష్యానికి సూత్రాలు
- Eschatology
- Doctrine and Practice of the Holy Life
- Spiritual Formation
- క్రైస్తవ ఆరాధనకు పరిచయం
- Practical Christian Living
- క్రైస్తవ కుటుంబం
- Introduction to Apologetics
- ఈ లోకంలోని విశ్వాస సంప్రదాయాలు
- బైబిల్ సంబంధమైన సువార్త మరియు శిష్యత్వము
- యేసు జీవితమూ పరిచర్య
- Doctrine and Practice of the Church
- Ministry Leadership
- Principles of Communication
- Survey of Church History 1
- Survey of Church History 2
దశ 3: మీ భాష(ల)ను ఎంచుకుని మా ఉచిత కోర్సులను (వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా) పొందండి.
దశ 4: మీ తరగతిని (క్లాస్రూమ్) ప్రారంభించండి!
తాము స్వయంగా ఒక తరగతి (క్లాస్రూమ్) ప్రారంభించాలనుకునే వారిని దృష్టిలో ఉంచుకొని, SGC ఉచిత ఆన్‌లైన్ కోచింగ్‌ను అందిస్తోంది (ఐచ్ఛికం).