డా. రాండెల్ మెక్‌ఎల్వెయిన్ హోబ్ సౌండ్ బైబిల్ కాలేజ్ లో 32 సంవత్సరాలు బైబిల్ మరియు సంగీత అధ్యాపకుడిగా పనిచేశారు. ఆయన తైవాన్‌లో మిషనరీగా సేవలందించారు మరియు చైనా, భారతదేశం, వియత్నాం, నైజీరియా, లెసోథో, పాపువా న్యూ గినియా మరియు న్యూజిలాండ్‌లలో పాస్టర్ల కోసం తరగతులు బోధించారు. ఆయన సంగీతంలో బీఏ మరియు ఎంఏతో పాటు ప్రాక్టికల్ థియాలజీలో ఎండీథ్హెచ్ డిగ్రీలను కలిగి ఉన్నారు.
రాండెల్ అనేక పుస్తకాలను రచించారు, వాటిలో పరిశుద్ధ హృదయాలు హోలీ హార్ట్స్ ; హోలీ హాండ్స్: హోలీ లివింగ్ ఇన్ ది బైబిల్ ;; జాయ్ కమ్‌స్ ఇన్ ది మార్నింగ్: 31 డేస్ అఫ్ క్రిస్టియన్ హోప్ ; మరియు అన్‌చేంజింగ్ ట్రూత్స్: ఏ గైడ్ టు ది అపోస్టల్స్’ క్రీడ్ . రాండెల్ అనేక SGC కోర్సులను కూడా రచించారు.
